పి.బి. సిద్ధార్థ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించిన సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్
-ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు -ప్రక్రియను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:…
