విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ఆటోనగర్ మొదటి క్రాస్ మూడవ రోడ్డు కావేరి లాడ్జి వర్ష 15 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిబిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, గోరు, వెంట్రుక కు తప్ప శరీరంలో ఏ అవయవాన్నికైన క్షయ వ్యాధి సోకే ప్రమాదముందని, వ్యాధిసోకిన వ్యక్తి మాట్లాడే సమయంలో, తుమ్మినప్పుడు, …
Read More »Daily Archives: September 16, 2024
స్వచ్ఛత హి సేవలో అందరూ పాల్గొనండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత హి సేవలో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర పౌరులందరికీ పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో, సెప్టెంబర్ 17, 2024 మంగళవారం నాడు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గాంధీ గారి ఆశయంగా స్వచ్ఛ భారత్ మిషన్ గా 2014 లో మొదలైన …
Read More »ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో సత్వరమే పారిశుధ్య నిర్వహణ పూర్తిచేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం కండ్రిక, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, నున్న, ముస్తాబాద్, తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటనలో గమనించిన పేరుకుపోయిన వ్యర్థాలను చూసి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ని మందలించి, …
Read More »
Prajavartha Online Telugu News