Breaking News

Daily Archives: September 23, 2024

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) – జూలై 2024 – హాల్ టికెట్ల, విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. TET కి 4,27,300 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 22న విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ టెట్ హాల్ టికెట్లు విద్యాశాఖ వెబ్సైట్లో (http://cse.ap.gov.in ) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2,84,309 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్ల లో ఏవైనా తప్పులు వున్నట్లయితే అవసరమైన ఒరిజనల్ సర్టిఫికెట్లు …

Read More »