Breaking News

Daily Archives: January 22, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా ముందడుగు వేయాలి

– సాగు వ్య‌యం త‌గ్గించి, ఆదాయం పెంచే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాగులో పెట్టుబ‌డి వ్య‌యం త‌గ్గించి, ఆదాయం పెంచే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంతో రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపిస్తోందని… ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా ముంద‌డుగు వేయాల‌ని గు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, దాములూరులో నిర్వ‌హించిన పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ …

Read More »

సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా పంట రుణాలు

– అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రుణ ప‌రిమితి ప్ర‌తిపాద‌న‌లు – ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి – డీఎల్‌టీసీ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ పంట‌ల సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా రైతుల‌కు పంట రుణాల మంజూరుకు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో రైతులు కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. కృష్ణాజిల్లా …

Read More »

విజ‌య‌వాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవ‌లు రాష్ట్రం మొత్తం వుండాలి :ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్షా కమిటీలు ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవ‌లు రాష్ట్రం మొత్తం వుండాలని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజ‌య‌వాడ‌ ఏ ప్లస్ కన్వెన్షన్ లో జ‌రిగిన సురక్ష ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపి కేశినేని శివనాథ్ క‌లిసి సుర‌క్ష క‌మిటీల‌ను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివ నాథ్,పోలీస్ కమిషనర్ …

Read More »

ప్రైవేటు రంగంతో అభివృద్ధి అసాధ్యం

-ప్రజల ఆదాయం, సంపద పెరగాలి. -రంగుల కలగా విజన్‌ 2047 డాక్యుమెంట్‌ -సదస్సులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటు పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఆర్ధిక వ్యవస్ధలో డిమాండ్‌ లేనందువల్ల అభివృద్ధి జరగడం లేదని సిపిఎం 27వ మహాసభ సందర్భంగా ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి ` ప్రత్యామ్నాయ విధానాలు’ పై విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో పలువురు వ్యక్తలు స్పష్టం చేశారు. పెట్టుబడి పుష్కలంగా ఉన్నా దానికి తగిన డిమాండ్‌ ప్రజలనుండి …

Read More »

జనవరి 22 న మెయిన్స్ పరీక్షలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025 జనవరి 22 న మెయిన్స్ పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. బుధవారం ఉదయం జె ఈ ఈ మెయిన్ -2025 పరీక్షలు వేదిక పేరు ION డిజిటల్ జోన్ IDZ లూథర్‌గిరి, రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, లూథర్‌గిరి, రాజమహేంద్రవరం ను కలెక్టర్ సందర్శించడం జరిగింది. జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష లకి హాజరయ్యే అభ్యర్థులు 22-01-2025 షిఫ్ట్-1: …

Read More »

జిల్లా లో బంగారు కొండ ప్లస్ కమిటీ ఏర్పాటు.

-గ్రామాల్లో పిల్లలు బరువు సక్రమంగా ఉన్నారో లేదో చూడాలి. -జిల్లా కలెక్టర్, పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో బంగారు కొండ ప్లస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపి వోలు, సూపర్వైజర్లు తో జిల్లా కలెక్టర్ బంగారు కొండ ప్లస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బంగారు …

Read More »

ప్రతీ ఒక్కరు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వస్తువు కొనుగోలు చేసే సమయంలోనే నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. …

Read More »

జనవరీ 26 గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

-ఆర్ట్స్ కళాశాల లో పేరెడ్ రిహార్సిల్స్ పర్యవేక్షణా -వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ గా స్టాల్స్  ఏర్పాటు, శకటాల ప్రదర్శన -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ  గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణాన్ని ఏర్పాట్లు చెయ్యడం జరుగుతోందను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు …

Read More »

రహదారి ప్రమాదాల నివారణకు విశ్లేషణ సరైన మార్గం

-జాతీయ రహదారులు పై లైటింగ్ వ్యవస్థ పటిష్ఠం కావాల్సి ఉంది -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదాలు జరిగిన ప్రదేశాల్లో, అక్కడ తీసుకున్న పరిష్కార మార్గాలు పై అనాలసిస్ చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం -2025 సందర్భంగా జిల్లా రహదారుల భధ్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో గోల్డెన్ …

Read More »

విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో కంప్యూటర్-ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ మరియు స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్‌పై రెండు రోజుల వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం జనవరి 20 నుండి 21 వరకు “కంప్యూటర్-ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ మరియు స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్” అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. మొదటి రోజు ఆటోడాకింగ్‌ , ప్రొటీన్-లిగాండ్ ఇంటరాక్షన్స్ మరియు కెమి ఇన్ఫర్మాటిక్స్ పై అమెరికా లో జార్జి మేసన్ విశ్వవిద్యాలయం లో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్న మేడూరి రామకృష్ణ విద్యార్థులకు అవగాహన కల్పించారు . 2వ రోజు, Mr. పునీత్ పరిశ్రమ నిపుణులు …

Read More »