Breaking News

Daily Archives: January 22, 2025

అనకాపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా పని చేస్తా…

– పోలవరం ఎడమ కాలువతో ఉమ్మడి విశాఖను సస్యశ్యామలం చేస్తాం – ఉత్తరాంధ్ర మకుటం విశాఖ ఉక్కును కాపాడిన ఘనత కూటమిదే – గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా – ప్రధాని పర్యటనలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు సంతోషం – అనకాపల్లి కేంద్రంగా రూ.1.80 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీకి శ్రీకారం – ఛోడవరం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర విస్తృత పర్యటన అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి కేంద్రంగా, పారిశ్రామిక హబ్‌గా …

Read More »

పీఎం సూర్య ఘర్ మంచి పథకం

-జిల్లాలో విరివిగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ ఎంతో మంచి పథకమని జిల్లాలోని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ ఇప్పటికే వినియోగించుకుని లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఈ పథకం వల్ల వారు పొందిన ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులు స్థానిక చింతగుంటపాలెం కు చెందిన చోడవరపు ప్రసూన, స్థానిక అరవ గూడెంకు …

Read More »

విజ‌య‌వాడ నగ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతోంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-హ్యూండాయ్ షో రూమ్ లో క్రెటా ఈవీ కార్ ఆవిష్క‌ర‌ణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాజ‌ధాని ప్రాంతంలోని విజ‌య‌వాడ న‌గ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతుంది. న‌గరానికి ప్ర‌జ‌ల సౌకర్యార్థం కొత్త వాహ‌నాలు అందుబాటులోకి రావ‌టం ఎంతో సంతోషంగా వుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఎనికేపాడు లోని ల‌క్కీ హ్యూండాయ్ షో రూమ్ లో బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు ఎమ్.డి.అహ్మాద్ ష‌రీష్‌, టిడిపి …

Read More »

హెల్మెట్ ధరించాలి – బైక్ నడపాలి

-హెల్మెట్ ధరించకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తాం-.మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : 36 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో హెల్మెంట్ ధరించి ద్విచక్ర వాహనాలతో మోటర్ వెహికల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీ ని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు,ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను నడిపే వాహన …

Read More »

గుడిమల్లం ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

గుడిమల్లం, నేటి పత్రిక ప్రజావార్త : పరశురామేశ్వరాలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారితో కలిసి దర్శించుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు గుడిమల్లం ఆలయం ప్రసిద్ధత గురించి జిల్లా కలెక్టర్, ఎంఎల్ఏ కు వివరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుడిమల్లం లోని పరమేశ్వర ఆలయo అతి పురాతన ఆలయం అని ఈ ఆలయమును ఇంకా అభివృద్ధి లోకి తీసుకొని రావడం …

Read More »

ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించుచున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు తేది: 22.01.2025న విగ్నాన్ యూనివర్సిటి వడ్లమూడి, తెనాలి నందు ఉప రవాణా కమిషనర్ గుంటూరు వారు పాఠశాల / కళాశాల బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని తెలియజేయడమైనది. ప్రతి పాఠశాల మరియు కళాశాల బస్సు డ్రైవర్లు వాహనం యొక్క స్థితిని జాగ్రత్తగా పరిశీలించి వాహనం నడపాలి. వాహనంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, ఆ …

Read More »

“బేటి బచావో – బేటి పడావో పధకము” ప్రారంభించబడి 10 సంవత్సరాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా “బేటి బచావో – బేటి పడావో పధకము” ప్రారంభించబడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, గుంటూరు వారి ఆదేశాల ప్రకారం జిల్లా మహిళ & శిశు అభివృద్ధి సంస్థ, గుంటూరు వారి ఆధ్వర్యంలో తేదీ 22-01-2025 న వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచంద సంస్థలతో జిల్లా స్థాయి కార్యక్రమమును  S.R. శంకరన్, IAS సమావేశ మందిరము, గుంటూరు నందు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమమునకు  K.V.A.S. విజయ లక్ష్మి, …

Read More »

దరఖాస్తులను పదిహేను రోజుల్లోపు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక త్రవ్వకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పదిహేను రోజుల్లోపు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు పూర్తి చేసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ అమోదానికి ప్రతిపాదనలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ …

Read More »

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయo తో పట్టేష్ట్గంగా ఏర్పాట్లు చేయాలి.

-సామాన్య భక్తులకు అందుబాటు లోకి ఆన్లైన్ ద్వారా దర్శనం టోకెన్లు జారీ -బాల్య వివాహాలు జరగకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమనవ్య చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా, పట్టిష్ట ఏర్పాట్లు బందో బస్తూ తో నిర్వహిస్తున్నాo : శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి -బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలి ఆలయ ఈ ఓ బాపిరెడ్డి శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షణ కాశీగా …

Read More »

బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు

-బాలికలు నెలకు కాస్మొటిక్ చార్జీలు కింద రూ. 250 అందిస్తాం : జిల్లా కలెక్టరేట్ డా. ఎస్ వెంకటేశ్వర్ -కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ఆదర్శ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాలను తీర్చిదిద్దుతాం: శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని, బాలికలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టరేట్ డా. …

Read More »