అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేశారు. పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత) గుజరాత్ సురేశ్ సోనీ (సోషల్‌వర్కర్) గుజరాత్ విలాస్ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర చైత్రం దేవ్‌చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర మారుతీ భుజరంగ్‌రావు(సాంస్కృతికం-విద్య) మహారాష్ట్ర నిర్మలా దేవి (చేతి వృత్తులు) బిహార్ భీమ్ సింగ్ భవేష్ (సామాజిక కార్యకర్త) బిహార్. బేరు …
Read More »Daily Archives: January 25, 2025
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. కళల విభాగంలో ఆయన చేసిన సేవలకుగానూ.. బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు 2025ను ప్రకటించింది. మొత్తం 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించగా… ఇందులో 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు.. సీనియర్ హీరోయిన్ శోభన, కోలీవుడ్ స్టార్ …
Read More »‘పద్మ’ పురస్కార గ్రహీతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యరంగంలో అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి కి, అలాగే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నటులు, ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సామాజిక సేవారంగంలో ఉన్న నందమూరి బాలకృష్ణ కి, పద్మశ్రీకి ఎంపికైన సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ కి, దళిత నాయకులు, …
Read More »అనులో అత్యంత అరుదైన చికిత్స
– ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స – అత్యాధునిక టిప్స్ చికిత్స ద్వారా రోగి లివర్ లో స్టెంట్ అమరిక – పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న పేషెంట్ – వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో అను అద్భుత విజయం – దాదాపు 40 రోజులు శ్రమించి ప్రాణాన్ని కాపాడిన అను వైద్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న …
Read More »పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
-నేను పాతికేళ్లుగా మా అత్తగారి ఊరు కుప్పంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాను -తెలుగుదేశం కార్యకర్తలకు మా కుటుంబం రుణపడి ఉంటుంది -బెంగుళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా భువనేశ్వరి బెంగుళూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తమ కుటుంబానికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమని చెప్పారు. బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో …
Read More »సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత బాధాకరం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల కూల్చివేతలు, అర్చకులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విశాఖ సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేతపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం క్షమించరాని నేరమన్నారు. నెల్లూరులోను రహదారి విస్తరణ …
Read More »దేశానికి మార్గదర్శి రాజ్యాంగం
-ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యా నికి ఉత్తమ ఉదాహరణగా నిలిచే ఆదర్శ రాజ్యాంగం మన దేశ రాజ్యాంగమంటూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయవాడ ఎంపీ కేశనేని శివనాధ్ గణ తంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపి కేశినేని శివనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రజలకు సమాన త్వాన్ని, వాక్, సభా స్వాతంత్య్రలను ఇచ్చే ప్రాథమిక హక్కులు, సమిష్టి …
Read More »మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం
-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని చిన్ని స్వాగతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ , విద్యాశాఖ మంత్రి లోకేష్ కు గన్నవరం విమానాశ్రయంలో ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని) తో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ …
Read More »జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపిన మంత్రి దుర్గేష్ -సమ్మిళిత, సమగ్ర వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరిగి తీరుతుందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుస్థిర పర్యాటక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. 25 జనవరి న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ మేరకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ …
Read More »పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం
-రానున్న రోజుల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు -గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళుతున్నాము. -ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది -అగ్రిటెక్, మెడ్‌టెక్ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించాం -పెట్టుబడులకు నెట్వర్క్ చేయడానికి దావోస్ పర్యటన ఉపయోగపడింది -వ్యవస్థలను విధ్వంసం చేసినవాళ్లు మాపై విమర్శలా? -దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నాం. కేవలం …
Read More »