విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తము – 24,930.000 మెట్రిక్ టన్నులు (గత పంట కాలములో అనగా ఖరీఫ్ 2023, తేదీ.5.12.2023 వరకు కొనుగోలు చేసిన ధాన్యము మొత్తం: 4,112.840 MTs)
ధాన్యము కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యము కొన్న రైతుల సంఖ్య – 3,605 రైతులు
ధాన్యము కొనుగోలు చేసిన మొత్తము విలువ రూ. 56.41 కోట్లు
అందులో రైతులకు చెల్లించిన మొత్తము రు. 53.60 కోట్లు
చెల్లించుటకు సిద్ధముగా ఉన్న మొత్తము రు. 2.81 కోట్లు
ఒక పంట కాలములో ఒక రైతు నుండి గరిష్టముగా 25 ఎకరాల ధాన్యమును కొనుగోలు చెయ్యడం జరుగుతుంది
MTU 1262 మరియు MTU 1282 కూడా కొనుగోలు చేయడం జరుగుతోంది. రైతులు ఈ విషయాన్ని గమనించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను. దళారులకు ధాన్యము అమ్మి నష్టపోరాదు. వాతావరణ ప్రతికూల సమయములో కూడా ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి మీ ధాన్యమును కనీస మద్దతు ధర దక్కేలా అమ్ముకోగలరు.
– జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయము కంట్రోల్ రూమ్ నెంబర్-7702203571.
Prajavartha Online Telugu News