Breaking News

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ ప్రణాళిక అధికారులు మూడు సర్కిలలో ఓపెన్ ఫోరమ్ ను నిర్వహించారు. ఈ ఫారం లో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన ప్లాన్ ల పై ప్రజల సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్, డీపీఎంఎస్ విషయాలపై ప్రజల సందేహాలను తీర్చారు. ఈ ఫోరంలో డిసిపి చంద్రబోస్, ఎసిపి లు రాంబాబు, మోహన్ బాబు, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *