తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
PM INTERNSHIP PROGRAM ద్వారా యువతకు ప్రముఖ కంపెనీలు లేదా పరిశ్రమల నందు ఇంటర్నషీప్ అవకాశములు. ప్రముఖ టాప్-500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వము రూ. 800 కోట్ల ఖర్చుతో ప్రారంభించారు
మరిన్ని అర్హతలు:
✓అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు.
✓ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు.
✓ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు.
✓కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
✓ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు.
వివరములకు :
9988853335, 8712655686, 8790117279
అర్హులు: SSC, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీ ఉండాలి
వయస్సు: 21-24 సం//లు
స్టైఫెండ్: 5,000/- నెలకు మరియు 6,000/- ముందు కల్పిస్తారు
వ్యవధి: 12 నెలలు
భీమా సౌకర్యం: పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన
నమోదు లింక్:
https://pminternship.mca.gov.in/login/
ముఖ్య గమనిక: రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 21-01-2025 కావున, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగతుంది.