విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని కలిసిన రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ బొడ్డు నళిని, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి క్రిష్ణవేణి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కుదిరేళ్ల వీరబాబు. రాష్ట్ర ప్రభుత్వం డైరక్టర్ పదవులు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
