విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించుటయే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశం అని విజయవాడ నగరపాలక సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ (యు సి డి) ఎం విజయలక్ష్మి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జాబ్ మేళా ను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 700 అభ్యర్థులు రాగా 340 దరఖాస్తులు చేసుకున్నారని 60 అభ్యర్థులు ఉద్యోగం పొందారని నగరపాలక సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ (యు సి డి) ఎం విజయలక్ష్మి అన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పిస్తూ వారికి ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యమని నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ఇటువంటి విషయాలపై కృషి చేస్తుందని. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎక్స్పర్ట్ సుజాత, యు సి డి సిబ్బంది పాల్గొన్నారు.
VMC Job Fair Report (12-02-2026)
Total number of Selections 62
1. H1HR Solutions – 12
2. Just Dial – 4
3. Future Property Group – 3
4. Future IT Solutions – 16
5. PayTM – 3
6. Tata Electronics – 11
7. InnovSource – 12
8. Big C Mobiles – 1
Total number of Shortlisted 112
1. MedPlus – 20
2. Tata Electronics – 21
3. InnovSource – 18
4. Apollo Pharmacy – 7
5. Muthoot Finance – 11
6. Varun Motors – 14
7. Big C Mobiles – 7
8. Axis NIIT – 5
9. Manipal – 5
10. Genpact – 4
Prajavartha Online Telugu News