Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కేక్ లు కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి కి దార్శనికుడు అని చంద్రబాబు ను కొనియాడారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ,
ఏదుపాటి రామయ్య , మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, మహదేవపు అప్పాజీ, అతులూరి పెద్ద బాబు , జనసేన నాయకుడు స్టాలిన్ శంకర్, సుజనా మిత్రులు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *