Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ సూపరిండెంట్ పి.నమ్రత్ కుమార్ ఉద్యోగ విరమణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ చేసిన నమ్రత్ కుమార్ ని జిఎంసి అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సభలో అభినందించారు. కార్యక్రమంలో వివిధ సెక్షన్ల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *