విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా లో మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి అధీనములోని వన్ స్టాప్ సెంటర్ లొ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఒకటి మరియు సైకో (Psycho) సోషల్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి నియామకం కొరకు ఈరోజు కలెక్టరేట్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు.
1. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
2. సివిల్ జడ్జి బి రాధ రాణి , విజయవాడ
3. సరిత, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్
4. ఇందుమతి డిప్యూటీ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, విజయవాడ
5. నిర్మల రాణి అడిషనల్ డైరెక్టర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ విజయవాడ
6. షేక్ రుక్సానా సుల్తానా బేగం జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిక అధికారి
7.యమ్ రాజేశ్వరరావు జిల్లా బాలల పరిరక్షణ అధికారి లు కమిటీ లో ఉన్నారు
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ కి 8 అభ్యర్థులకు 7 హాజరు అయిన్నారు మరియు సైకో (Psycho) సోషల్ కౌన్సిలర్ పోస్ట్ కి ఇద్దరు అభ్యర్థును లకు ఇద్దరు హాజరు అయిన్నారు.
Prajavartha Online Telugu News