-సబ్ కలెక్టర్ తెనాలి నిథిమీనాIAS.
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నిబంథనల మేర మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr. నిథిమీనా I.A.S. అథికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యలయంలో అమర్తలూరు మండలంగోవాడ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 1న జరుగనున్న మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన అథికారుల సమన్వయకమిటి (Coordination)సమావేశంలో కోవిడ్ నిబంథనలమహా పర్వ దినాన్ని జరుపకోవాలని ఆదేశించారు.ప్రత్యేకించి శానిటైజేషన్ పైఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని పంచాయతి, ఆరోగ్యశాఖాథికారలను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తల వహించాలన్నారు. ఈ సమావేశంలో R&B PHC వివిథ డిపోల RTC పోలీసు పంచాయతిరాజ్ దేవదయశాఖ అథికారులు డDAO మల్లికార్జునరావు, అమర్తలూరు MPP నరేంద్ర గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.