-తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాI AS
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
అమర్తలూరుమండలం లోని గోవాడ చేబ్రోలు మండలం లో క్వారీలో ప్రారంభమైన మహాశిరాత్రి ఉత్సవాలను కోవిడ్ నయమావళి పాటిస్తు నిర్వహించాలని అథికారులను తెనాలి సబ్ ఖలెక్టర్ Dr.నథిమీనా ఆదేశించారు . సోమవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటికె ససంబంథిత అథికారులతో 2పర్యాయాలు అత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలు నిర్వహించి భక్తులకు శాంతిభద్రతలు రవాణా ట్రాఫిక్ శానిటేషన్ , వైద్యం మంచి నీరు సరఫరలో ఎటువంటి అసౌకర్యం కలుగకండా అథికారులు సమన్వయంతో(Coordination)తో పనిచేయాలని ఆదేశించామన్నారు. అయినా తాను తన అథికారులతో ఎటువంటి సమస్య అత్పన్నంకాకుండా నిరంతరం పర్య వేక్షణ చేస్తంటామని తెలిపారు.