తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి లో జీవకోటి మనుగడ సాగించాలంటె మాడో వంతు 33% అడవులు ఉండాలని కాని యూరప్ లో సాంస్క్రతిక పునరుజ్జీవంతో (Renaissance) వచ్చిన పారిశ్రామిక విప్లవంతో (Industrial Revolution) అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందని తెనాలి DyvDMHO అన్నపూర్ణ తెలిపారు. సోమవారం మార్చి21 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇది ఈలాగే కొనసాగితే దీనివలన రానున్న రోజులలో జీవకోటి మనగడే ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. దీనిన నివారించా లంటె మన మందరం ప్రాణవాయువు (O2)అందించె మొక్కలను నాటాలని అపుడే ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకుండా ప్రకృతిని కాపాడిన వారమౌతామని తెలిపారు.ఈసందర్భంగా తన కార్యాలయ ప్రాంణంలో మొక్కలు నాటారు.
Tags tenali
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …