విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని నగర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నగర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ రవి, ఆటో కార్మికులు మధు, బాలకృష్ణ, రాము, కిషోర్, కోట, సత్య, నరేష్, దుర్గారావు, శివారెడ్డి, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …