విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల మృతి చెందిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు కె.వసుమతి (కె.నారాయణ సతీమణి) చిత్రపటానికి మైనంపాకంలోని వారి ఇంటిలో ఉన్న చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి, సతి వియోగితులైన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ని విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు నక్కా వీరభద్రరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు మూలి సాంబశివరావు తదితరులు పరామర్శించారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …