విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 35వ డివిజన్ పెజ్జిని పేటలో గల అర్ సి ఎం చర్చ్ అభివృద్ది నిమిత్తం సహకరించండి అని శనివారం పేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంకి వచ్చిన మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావును అడగగా వెంటనే స్పందించిన వెలంపల్లి ఆదివారం వెలంపల్లి ఫౌండేషన్ ఛైర్మెన్ వెలంపల్లి సాయి అశ్వితను మరియు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి నీ పపించి ఒక లక్షరూపాయలు ఆర్ధిక సహాయం చేయించారు ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్స్ ప్రత్యేక ప్రార్దన చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Tags vijayawada
Check Also
ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ …