విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర స్పూర్తితో ప్రతి ఒక్కరు పునరంకితులు కావాలని, అజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపేందుకు శుక్రవారం బావాజీ పేట, రామా నగర్, రామకోటి మైదానం తదితర ప్రాంతాల్లో సచివాలయం వాలంటీర్లతో జాతీయ పతాక జెండాలను ఉచితంగా పంపిణీ చేశారు. వెల్ఫేర్ సెక్రటరీ మస్తాన్రావు, అడ్మిన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ లా పర్యవేక్షణలో వాలంటీర్ పరిమళ జాతీయ పతాక జెండాలను స్థానికులకు పంపిణీ చేశారు.
Tags vijayawada
Check Also
సమర్ధవంతంగా శాప్ విధులు
-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి -త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు -స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక …