విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ్మిన గురవమ్మ సత్రం వద్ద 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్ రావు మరియు 52వ డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ శంకర్, తవ్వ మారుతి, నూనె సోమశేఖర్, బేతాళ రవికుమార్, పీళ్ళా శ్రీకాంత్, భకి ప్రసన్న, అగ్రహారపు పోతురాజు, పోతిన యుగంధర్, సీరం శీను బాబు, సాబీంకర్ నరేష్, ఎస్ ఎన్ మూర్తి, బావిశెట్టి శ్రీను, పోలిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రైవేట్ బస్సుల తనిఖీలు-అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు
-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల …