విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధర్వం లో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో స్టేట్ జాయింట్ సెక్రటరీ అమీన్ భాయ్ జాతీయ జెండా ఎగురవేశి అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఆయన మాట్లాడుతూ ఏంతో మంది భారతీయుల ప్రాణ త్యాగాలవల్లా ఈరోజూ మనం75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడు గర్వంగా ఈరోజూ జాతీయ జెండా ఎగురవెసి’ దేశభక్తి చాటలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంటు ఆసిఫ్ భాయ్. స్టేట్ వేల్ఫర్ సెక్రటరీ రూప్నాధ్, స్టేట్ విమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంటు కొండ జయలక్ష్మి, స్టేట్ కో ఆర్డినేటర్, విజయ శేఖర్, స్టేట్ అర్గనిజింగ్ సెక్రటరీ చిన్ని, లీలావతి. సరోజిని, శ్రీనివాస్, శృతి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada voj
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NHDP పథకం యొక్క చేనేత మార్కెటింగ్ సహాయంతో, చేనేతదారుల సేవా కేంద్రం, విజయవాడ, …