Breaking News

సర్వరోగి నివారిణి వెల్లుల్లి…

నేటి పత్రిక ప్రజావార్త :

* ప్రతిరోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి ముక్కను తింటే సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది.

* దీంట్లో A, B, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

*రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

*సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది.

*శరీరంలోని టిష్యూ కణాల్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.

*వెల్లుల్లిని రాత్రి పడుకునే ముందు మెత్త (దిండు) కింద పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది.

Check Also

అవగాహన ఒప్పందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *