విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ ఏపీఐఐసీ కాలనిలోని కొసర మసీద్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మసీదు కమిటీ ప్రెసిడెంట్ షాబాజ్ అహ్మద్, సెక్రటరీ హబీబ్ ఖాన్ వారి ఆహ్వానం మేరకు చలివేంద్రాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జి పర్వతనేని పవన్ కుమార్, రిజవాన్ చోటు, జమ్ముల ప్రసాద్, పెద్ద జానీ, మొహమ్మద్ రిజవాన్, త్రిపురనేని చెందు, షౌకత్ మరియు మసీదు కమిటీ పెద్దలు, మత పెద్దలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …