విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం 19వ డివిజన్,జార్జి పేట కి చెందిన బిమవరపు రమాదేవి కి జీవనోపాధి నిమిత్తం 25,000/- విలువ చేసే బడ్డీకొట్టు ను మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ కడియాల బుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,స్థానిక డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్,వైస్సార్సీపీ నాయకులు బుర్రి జగజ్జివన్ రావు ల చేతుల మీదగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు చింతగుంట విజయ్,ఇంతియాజ్ పాషా,ప్రతాప్, ప్రసాద్,సుభాని, పోతురాజు,నిమ్మగ్గడ గోపాల్, ఉమ్మడి ధనరాజ్, సొంగా రాజ్ కమల్,జావీద్ ఖాన్ పఠాన్, మహిళ నాయకులు రత్నకుమారి,అనిత,తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్,పిల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …