-వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానికం…..
-రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.K కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని నాని
-భారీ జనవాహిని మధ్య గ్రామంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం సాయంత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని ర్యాలీగా పర్యటన చేపట్టారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామ పర్యటన కొనసాగించారు. ముందుగా రూ.61.80లక్షలతో గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వర్గీయ వైయస్సార్, ఎన్టీఆర్, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాలలతో ఘన నివాళులర్పించారు.దారి పొడవున మంగళ హారతులు ,పూలమాలలతో మహిళలు ప్రజానీకం ఎమ్మెల్యే నానికు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన సాతులూరి అవినాష్ అనే యువకుడికి ఎమ్మెల్యే కొడాలి నాని 3 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అశేష జనవాహిని మధ్య గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన కొనసాగిస్తున్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామ పర్యటనలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, ఎంపీపీ కొడాలి సురేష్,మండల వైసీపీ కన్వీనర్ సాయన రవి, కౌతవరం పిఎసిఎస్ డైరెక్టర్ వడ్లమూడి చిన్ని,కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ పడమట సుజాత ఎంపీటీసీలు ఈడే లక్ష్మి, చీర దుర్గాభవాని,మండా దిలీప్,మెరుగు నాగేంద్రం,సర్పంచ్ వీర్నాల లక్షణరావు, మండల వైఎస్సార్ సీపీ నాయకులుబాడిగ నాని, కొండపల్లి కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖాసిం ఆబు ,మట్టా కమల, కనుమూరి రామిరెడ్డి, గిరాడ లక్ష్మి, దుగ్గిరాల శేషు, కోటప్రోలు నాగు, మండల యూత్ అధ్యక్షుడు గుదే రవి, మండల సోషల్ మీడియా కోకోన్వినర్ వాలి ప్రవీణ్ ,ముక్కు సోమేశ్వరరావు,అల్లు రామంజనేయులు,ఈడే నాంచారయ్య,పిన్నమనేని రాఘవేంద్ర,సాయన హరి,కోటప్రోలు బాబురావు, శేషం గోపి,గిరి బాబాయ్, చంద్రాల సర్పంచ్ కాలిశెట్టి అర్జున్ రావు,నిమ్మగడ్డ కుటుంబరావు,అల్లూరి ఆంజనేయులు, కొడాలి సుధాకర్, కిషోర్ నాయుడు, బెజవాడ దుర్గారావు, కొనాల లుదర్,రెమల్లి ప్రసాద్, బెజవాడ వెంకటేష్,వంగ రాజేష్,చిన్నం నాగేశ్వరరావు, నత్త క్రాంతి కుమార్,సింగవరపు కృష్ణ ప్రసాద్, బేతాళ వినోద్,తోకల పండు,జోగి లక్ష్మీనారాయణ, చిన్నం అలెగ్జాండర్,పెనుమాల రంగారావు,దోమతోటి గోపి,పురిటిపాటి అరుణ రెడ్డి,పామర్తి సత్యనారాయణ, Md బాజీ,కుంచపర్తి సాయి, ముత్యాల సాంబయ్య,గుంటూరు రమేష్,పాగోలు సాయి శంకర్,మద్దాల శ్యామ్,మత్తి తంబి, తోకల వెంకటేశ్వరరావు,మద్దాల సురేష్,పొనకళ్ళ సాయి,లీలా ప్రసాద్,గాలంకి నాగేంద్రం,పాలడుగు రాంప్రసాద్,వల్లూరుపల్లి సుధాకర్,కసుకుర్తి బాబ్జి,
తాళ్లూరి మాధవ్,భద్రరెడ్డి,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు ,గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News