ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో వేలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, రుహుల్లా మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …