ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
మండలంలోని కుక్కలగుంట గ్రామ పంచాయతీకి చెందిన ఎస్ రాజయ్య( 74) పాయల్ సెంటర్ గ్రామానికి చెందిన వ్యక్తి నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. పంచాయతీ కార్యదర్శి పోలసాని సుధాకర్ నగరికి వెళ్లి పెన్షన్ సదరు లబ్ధిదారునికి ఆసుపత్రిలో పెన్షన్ అందజేశారు. లబ్ధిదారులు రాజయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
Tags tirupathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …