విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్ కుటుంబం. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి చేయూతగా కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తమ కంపెనీ “రిత్విక్ ప్రాజెక్ట్స్” నుంచి అందించనున్నట్లు సి.యం.రమేష్ సోదరుడు రాజేష్, కుమారుడు రిత్విక్ తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News