Breaking News

వరద బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) అండగా నిలుస్తోంది. బాధితులకు ప్రవాస భారతీయులు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన వారాధి ద్వారా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు అయినా పాత రాజ రాజేశ్వరి పేట, కొత్త రాజ రాజేశ్వరి పేట, కుమ్మరిపాలెం, కబేలా సెంటర్ తదితర ప్రాంతాలలో సాయంత్రం 1,000 ప్యాకెట్ల వెజిటేబుల్ బిర్యాని, బంగాళదుంప కర్రీ భోజనం & మంచినీళ్లు పంపిణీ జరిగింది. ఇందులో ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు మరియు రాష్ట్ర చిరంజీవి యువత సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *