Breaking News

రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది కి వరదలు హెచ్చరికలు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిలంక , కేదారి వారిలంక, వెదురులంక లకు చెందిన 228 మందిని తరలించడం జరిగింది

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *