విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం జెఎసి ఒకరోజు మూల వేతనం సియం సహాయ నిధికి విరాళం గా అందించి.ఈమేరకు గురువారం విజయవాడ కలెక్టరేట్ లో ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇస్తూ లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం ఆసంఘం జెఎసి అధ్యక్షులు కె.వి.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అందించే తోడ్పాటుకు చేయూతగా ఒకరోజు మూల వేతనాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘం కన్వీనర్ యం.తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News