విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
బి ఆర్ టి ఎస్ రోడ్ నందు నిత్యవసర సరుకుల పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్లు, ఇతర వాహనాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం పరిశీలించారు. నిత్యవసర సరుకుల్లో 25 కిలోల బియ్యం, రెండు కిలోల బంగాళదుంప, రెండు కిలోల పంచదార, పామ్ ఆయిల్, రెండు కిలోల కందిపప్పు, ప్రతి సచివాలయం పరిధిలో వాహనాల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News