Breaking News

ఘనంగా వినాయకుని విగ్రహానికి నిమజ్జనం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సచివాలయంలో ఈ నెల 7 న ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి నేడు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి పూజలు నిర్వహించి నిమజ్జనం కొరకు గణపతిని ఘనంగా సాగనంపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *