Breaking News

నేటి నుండి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళ వారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందన్నారు. దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిర్ కార్డులనుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో విధాన మన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని మీనా తెలిపారు. 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *