Breaking News

వినతి పత్రాన్ని అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో 4వ తేదీన జరిగిన ప్రాంతీయ రైల్వే ఉన్నతాధికారులు, ఎం.పిల సమావేశంలో నరసరావుపేట గౌరవ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలు ద్వారా పెద్దకూరపాడు ప్రాంత రైల్వే ప్రయాణీకుల నుండి వినతి పత్రాన్ని అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ “పెద్దకూరపాడులో గుంటూరు – సికింద్రాబాద్ మధ్య నడిచే రేపల్లె ఫాస్ట్ పాసింజరు, పల్నాడు ఎక్స్ ప్రెస్ లలో ఒక ట్రైన్ కు స్టాప్ ఇస్తామని” హామీ ఇస్తున్న దృశ్యం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *