విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి కి 560 సంస్థానాలు విలీనం కాకపోతే సర్థార్ వల్లభాయ్ పటేల్ కారణంగా భారతదేశం ఏక ఛత్రాధిపత్యానికి తీసుకుని వచ్చారు.నైజాం సంస్థానం వీలినం చేయడం లో పటేల్ పాత్ర అత్యంత ప్రశంసనీయం.
భారతదేశాన్ని శక్తి వంతమైన దేశం గా తీర్చి దిద్దిన ఘనత సర్థార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది అన్నారు
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …