Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కు బందర్ రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ పత్రాలను అందజేస్తున్న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, సెక్రటరీ (ఎక్స్పెండిచర్) ఎం.జానకి, అడిషనల్ సెక్రటరీ జె.నివాస్. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *