తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త
స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ స్టడీ టూర్ లో భాగంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తిరువనంతపురం లోని సదరన్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ను గురువారం సందర్శించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, వైమానిక దళ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News