Breaking News

గ్రాడ్యుయేషన్, బిషప్ ఆర్డినేషన్ సెర్మనీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ట్రూత్ బైబిల్ దిలాజికల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ నగర్ ప్రముఖ హోటల్లో( హోటల్ ఎస్ఆర్సి గ్రాండ్ ) నందు గ్రాడ్యుయేషన్ మరియు బిషప్ ఆర్డినేషన్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రముఖ దైవ సేవకులు విచ్చేశారు. అనేక సంవత్సరాలుగా విలువైన సమయాన్ని దేవుని సేవకే కేటాయించి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడ్డ కలపాల రవికుమార్ ‘బిషిప్’ గా ఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది , కలపా ల రవికుమార్ జీసస్ జాయ్ మినిస్ట్రీ ఫౌండర్ గా రాష్ట్రంలో అనేక చోట్ల దేవుని వాక్య పరిచారకులుగా పేరుందిన వ్యక్తి వారి సేవలను గుర్తిస్తూ ఆల్ ట్రూత్ బైబిల్ తీరాజికల్ యూనివర్సిటీ ఆర్చ్ బిషప్ వెలుపల అబ్రహం చే బిరుదు మరియు సర్టిఫికెట్ ప్రధానం చేస్తూ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల నుంచి దైవ సేవకులు విచ్చేసి ప్రార్థన నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *