Tag Archives: AMARAVARTHI

గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

-ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు -నియంత్రణకు ప్రత్యేక టాస్కు ఫోర్సు ఏర్పాటు -పాఠశాలలు,కళాశాలల ప్రాంగణాల్లో ప్రత్యేక నిఘా,విద్యార్ధుల ప్రవర్తణలో మార్పుకు కృషి -డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం -గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో జీవనోపాధి పంటల సాగుకు ప్రోత్సాహం -గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పన -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, నియంత్రణకు …

Read More »

మున్సిపాలిటీల్లో డ్రైన్లు పూడిక తీత పనులకు రూ.50 కోట్లు విడుదల

-సీజనల్ వ్యాధుల నియంత్ర్రణకు,త్రాగునీరుకలుషితం కాకుండా లీకులనుఅరికట్టేందుకు చర్యలు -నిరుపేదలకు అతి తక్కువకే ఆహారాన్ని అందించే అన్నాక్యాంటీన్లు ఆగస్టు 15 నుండి ప్రారంభం -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడిక తీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వచ్చే పది రోజుల్లో అన్ని డ్రైన్లలో శతశాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని …

Read More »

నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని…..ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది …

Read More »

“రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ”

-ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించ కుండా సంయమనం పాటించాలి -హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి అమరావతి, జూలై 18: రాష్ట్రంలో శాంతి భద్రతలకు (లా అండ్ ఆర్డర్) ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణన లోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్) పరిరక్షణ కోసం కఠిన చర్యలు …

Read More »

పొందూరు ఖాదీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆగష్ట్ 07వ తేదీని జాతీయ చేనేత దినోత్సవముగా 2015 సంII నుండి జరుపుకొనుచున్నాము. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో ప్రజలలో చైతన్యమును రగిలించుటకు, స్వదేశీ వస్తు ఉద్యమములో భాగంగా చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రముగా సాగిన ఉద్యమమునకు గుర్తుగా జాతీయ చేనేత దినోత్సవముగా జరుపుకొనుచున్నాము. స్వాతంత్ర్య ఉద్యమములో భాగంగా, మహాత్మా గాంధీగారిని ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రములు శ్రీకాకుళంనకు25కి.మీ. ల దూరములోయున్న పొందూరు గ్రామములో తయారు కాబడి ప్రసిద్ధి …

Read More »

టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ముగ్గురు ఐటిఐ విద్యార్థులకు గల్ఫ్ లో ఉద్యోగాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ నందు శిక్షణ పొందిన ముగ్గురు విద్యార్థులు గల్ప్ లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఈపూరి హరీష్ బాబు (గుంటూరు), షేక్ వలీ (బాపట్ల), చింతా హరినాధ్ ( యలమంచలి) ఉన్నారు. వీరంతా ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందటంతో పాటు టిడిపి ఎంపవర్మెంట్ సహకారంతో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా బిసి వేల్ఫేర్ మంత్రి సవిత బుధవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన ఒక …

Read More »

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. అందులో భాగంగా నేడు బీసీ సంక్షేమ, జౌళి&వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవరెడ్డి సవిత నేడు ప్రజా దర్బార్ ను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో అర్జీదారులు పోటెత్తి తమ సమస్యలు మంత్రి సవిత వద్ద విన్నవించారు. వారి …

Read More »

ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం

-గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు -సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు -ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం -అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం -బూడిద తింటానికి పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు -రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు -ఈఎస్ఐ ఆసుపత్రుల నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు -ఇకపై ఎక్కడ రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు …

Read More »

నరసాపురం ఎంపీడీఓ అదృశ్యంపై విచారణ చేపట్టండి

-నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలు అందించండి -అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్  ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.  వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి …

Read More »

రైతు ఆదాయం పెంపుకు కృషి

-ప్రకృతివ్యవసాయాన్నిప్రోత్సహిస్తాం -సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దిగుబడి పెంపకు చర్యలు -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతు కు చేరువ చేస్తాం -భూసారం పెంపుకు ప్రాధాన్యత -నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెం నాయుడు అధికారులకు ధన్యవాదాలు -కమీషనర్ ఎస్.ఢిల్లీరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. డిల్లీరావు అన్నారు. మంగళగిరిలోని వ్యవసాయ …

Read More »