-అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు -15 రోజుల్లో 35, 77, 566 మంది బుకింగ్ -25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ -141 కోట్ల 17 లక్షల 81 వేల రూపాయలు లబ్ధిదారు ఖాతాలో జమ -కావాలనే ప్రతిపక్షాలు దీపం-2 పథకంపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా అసత్య ప్రచారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, ఎస్.మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి …
Read More »Tag Archives: amaravathi
గత ప్రభుత్వ మూడుముక్కలాటతో అమరావతికి ఎలాంటి సంస్థలు రాలేదు
-కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి వచ్చేందుకు సంస్థలు ఆసక్తి -గతంలో భూకేటాయింపులు చేసిన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఆర్డీయేకు ఆదేశాలు -మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు -సమావేశం తర్వాత మీడియాతో మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆడిన మూడుముక్కలాట తో అమరావతిలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు..సచివాలయంలోని …
Read More »గత ప్రభుత్వ అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపం
-అడ్డగోలు దోపిడీ కోసం వ్యవస్థలను సర్వనాశనం చేశారు -స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు -ఇప్పటికి తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు…తవ్వితే ఇంకెంత ఉంటాయో? -1995 నాటి ప్రభుత్వంలో కూడా ఇంతటి దారుణ పరిస్థితులు లేవు -సమస్యలు అధిగమించి ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం -రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని చెప్పడం లేదు -రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత ఐదేళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు -అసమర్ధపాలనలో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది…తలసరి ఖర్చు పెరిగింది -2018-19 నాటికి 13.5 శాతం ఉన్న …
Read More »రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహాదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేసినట్లు మంత్రి …
Read More »ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శప్రాయం
-మద్రాసు ఐఐటీ ప్రతినిధుల ప్రశంస -ఆర్టీజీఎస్ పనితీరును వివరించిన సీఈఓ దినేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ రంగంలో ఆర్టీజీఎస్ లాంటి సాంకేతిక వ్యవస్థ ఉండటం అద్బుతమని, ఇదో వినూత్న ఆలోచన, దీని పనితీరు అందరికీ ఆదర్శప్రాయమని మద్రాసు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీళినాథన్ కామకోటి అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మద్రాసు ఐఐటీకి చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ లు రియల్ టైమ్ …
Read More »నిడదవోలు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 4 పనులకు రూ. 261 లక్షలు మంజూరుకు కృషి చేసిన మంత్రి కందుల దుర్గేష్
-నిధుల విడుదల గురించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ కి తెలిపిన రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి -అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదల చేయించి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి కందుల …
Read More »గత వైసీపీ ప్రభుత్వ లోపాలతో వినియోగదారులపై పడుతున్న విద్యుత్ సుంకం భారాన్ని తగ్గించడానికే కొత్త సవరణ చట్టం
-శాసన సభ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి …
Read More »ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి…
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం లభించిందని, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల కురుబ కార్పొరేషన్ చైర్మన్ నియమితులైన మాన్వి దేవంద్రప్ప, కళింగ కార్పొరేషన్ రోణింకి కృష్ణంనాయుడుతో పాటు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి… వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంత్రి …
Read More »బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నేటి నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత -26 జిల్లా కేంద్రాల్లోనూ డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు -2 నెలల పాటు శిక్షణ..నెలకు రూ.1500ల చొప్పున స్టయి ఫండ్ -పుస్తకాల కోసం మరో రూ.1000 అందజేత -త్వరలో ఆన్ లైన్ లోనూ కోచింగ్ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వనుంది. దీనిలో నేటి నుంచి(శనివారం) రాష్ట్ర …
Read More »ఆర్ధిక వికాసానికి తోడ్పడేటందుకుమెప్మాSHG ప్రొఫైలింగ్
-“ప్రతి కుటుంబం- ఒక ఔత్సాహిక వ్యాపారస్తులు” -జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి SHG ప్రొఫైలింగ్ -ప్రతి ఒక్క సభ్యురాలి కుటుంబం మరింత మెరుగైన ఆదాయం సముపార్జించేలా ప్రణాళికలు -మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటిలలో ఉన్న 28,77,019 మంది పేద నిరుపేద మహిళలను 2.79 లక్షల సంఘాల ద్వారా సంఘటితం చేసి వారి సామాజిక ఆర్ధిక సాధికారత కొరకు కృషిచేస్తున్నాము. దీనిలో భాగంగా సంఘాలు …
Read More »