Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల 10, కడప జిల్లాలో 6 మండలాలు మొత్తంగా 9జిల్లాల పరిధిలోని 41మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం(17-05-26) …

Read More »

ప్లాస్లిక్ భూతాన్ని తరిమి… భవితరాలకు ఆరోగ్యానిద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : మన ఇంటి నుంచి, మన గ్రామ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లను, వస్తువుల వాడాకానికి దూరంగా ఉండాలని అన్నారు. చెత్త మీద పన్ను రద్దు చేసి, అదే చెత్తతో …

Read More »

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

-కూటమి రాకతో చేనేతకు స్వర్ణయుగం ప్రారంభం -చేనేత రంగ అభివృద్ధికి నూతన టెక్స్ టైల్స్ పాలసీ -నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు -లక్షకు పైగా నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు -15 శాతం సబ్సిడీకే నూలు… 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు -చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా బకాయిల చెల్లింపు -రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు -చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఒప్పందాలు -ఆప్కో షో రూముల్లో పెరిగిన అమ్మకాలు… ఇళ్ల …

Read More »

బోధనాసుపత్రుల్లో బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ ఎలా ఉంది?

-యథాస్థితిపై నివేదికలు పంపాలని సూపరింటెండెంట్లను కోరిన డీఎంఈ -మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బోధనాసుపత్రుల్లో ప్రస్తుత బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ యథాస్థితిపై వెంటనే నివేదికలు పంపాలని సూపరింటెండెంట్లను వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. విజయవాడ జి. జి.హెచ్. లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జారీచేసిన ఆదేశాలు అనుసరించి, డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి బోధనాసుపత్రులు సూపరింటెండెంట్లకు పంపిన ఉత్తర్వుల్లో ప్రస్తుత బయో మెడికల్ …

Read More »

గత ప్రభుత్వం వ్యాపారస్తులను వేధిస్తే..నేటి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది

-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణను పొందుతూ, బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ స్పష్టం చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని ఆయన కొనియాడారు. ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా ప్రశ్నిస్తే సమాధానం …

Read More »

రాజ‌ధాని గ్రామాల‌లో సిప్ ప‌నులు ఉన్న‌త ల‌క్ష్యాలు సాధించాలి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి గ్రామాల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన (Capital Investment and Infrastructure Projects) మూలధన పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప‌నులు ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు అధికారులను ఆదేశించారు. శ‌నివారం రాజ‌ధాని గ్రామాలైన మ‌ల్కాపురం, మంద‌డం, కృష్ణాయ‌పాలెం, ఎర్ర‌బాలెం, రాయ‌పూడి ప్రాంతాల‌లో జ‌రుగుతున్న సిప్ అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. రాజ‌ధాని గ్రామాల‌లో నివ‌శిస్తున్ ప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా, చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌, వ‌ర్ష‌పు …

Read More »

అనంతవరంలో APCRDA గ్రామసభ నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అనంతవరంలో APCRDA ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై …

Read More »

నియోజక వర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు వివరాల స్వీకరణ

-క్యాడర్ టూ లీడర్ స్థాయి కోసం వివరాల స్వీకరణ -ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు -కమిటీల నివేదికల పరిశీలనకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కమిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజక వర్గాల్లో క్యాడర్ టూ లీడర్ స్థాయి కల్పనకు వివరాలు స్వీకరిస్తారు. ఆ స్థానం కల్పనకు నియోజక వర్గాల నుంచి వ్యక్తిగత వివరాలు, పార్టీకి చేసిన సేవలు తెలియచేసే పత్రాలను స్వీకరిస్తారు. సంస్థాగత నిర్మాణం, …

Read More »

పీఎం మోదీ, సీఎం చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి

-భవిష్యత్తులో ఇంధన పొదుపు చాలా కీలకం కానుంది -ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించక తప్పదు -తొలి నుంచి పునరుత్పాదక విద్యుత్ కు కూటమి ప్రభుత్వం పెద్దపీట -సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా అడుగులు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. …

Read More »

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

-ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఆమ్కా ప్రాజెక్టు ముందడుగు -36 రోజుల్లో జెట్ స్పీడ్ లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు -ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం -త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ -కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు -ఏపీ అంటే అడ్వాన్స్డ్‌ప్రదేశ్ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబు పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు సహా వివిధ డిఫెన్సు యూనిట్లతో …

Read More »