Breaking News

Tag Archives: amaravathi

వరద బాధితులకు దాతల విరాళం

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కుల అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన వరదలు, వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు తమవంతు సహాయం అందించడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. విరాళాలు అందజేసినవారిలో… 1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఆ సంస్థ సీఈఓ & ఎండీ మనిమెఖలై రూ.5కోట్ల 90 లక్షల …

Read More »

ఇంటింటికీ ఆయుష్మాన్ భారత్

-ఆరేళ్లు పూర్తి చేసుకున్న పిఎం జన ఆరోగ్య యోజన -ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ – పక్వాడా భారీ ర్యాలీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికీ ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్ పేరుతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్ష్మీ షా అన్నారు. పేదలకు, అర్హులైన వారికి ఉచిత వైద్యం అందచేయడం సంతోష కరమని, ఈ సేవలకు పునరంకితమవుదామని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం ఆరేళ్లు పూర్తి …

Read More »

పిడుగుపాటు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ పెడబల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండా లో ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడిచనిపోయిన దాశరథి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు దిగువ గంగ0పల్లి తండా నందు చనిపోయిన దంపతల చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి సవితమ్మ తీసుకెళ్ళి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన …

Read More »

విజయవంతం కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన

-గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి -డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నిన్న సాయత్రం డల్లాస్ కు చేరుకున్నారు. డల్లాస్ కు …

Read More »

వివిధ సమస్యలపై ముఖ్యమంత్రికి సచివాలయంలో వినతి పత్రం అందజేత

-విజయవాడ నగరానికి దుఃఖ దాయనిగా మారిన బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలి -పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, పెద్ద బాబు ప్రాజెక్ట్ బాధితులు గోదావరి వరద బాధితులు పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలి -ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలి, కృష్ణ జలాలు సరఫరా చేయాలి -అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన గిరిజనులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలి …

Read More »

నేటి నుండి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళ వారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందన్నారు. దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిర్ కార్డులనుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో విధాన మన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని …

Read More »

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతనే

-భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి -భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -ప్రముఖ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి శత జయంతి సందర్భంగా సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ …

Read More »

ద‌ళితుల అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న కూట‌మి స‌ర్కార్‌

-తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూట‌మి ప్ర‌భుత్వం అధ‌ర్మ పాల‌న సాగిస్తోంద‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి విమ‌ర్శించారు. కూట‌మి ప్ర‌తీకార రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. అభివృద్ధిని విస్మరించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అమ‌రావ‌తి ప‌రిధిలో ద‌ళితుల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు బాధ క‌లిగిస్తోంద‌న్నారు. అసైన్డ్ భూములు ద‌ళితుల‌కే చెందాల‌నే మంచి ఉద్దేశంతో త‌మ పార్టీ మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు నందిగం సురేష్ పోరాటం చేస్తుంటే, ఆయ‌నపై అనేక ర‌కాల కేసులు పెట్టి జైల్లో …

Read More »

6 లక్షల రూపాయల సీఎంఆర్ ఎఫ్ చెక్కును బాధితులకు అందజేసిన మంత్రి నాదెండ్ల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్ కుమార్ ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు అని తెలిసి చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా 6,00,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Read More »

పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం: హోంమంత్రి వంగలపూడి అనిత

-నారా భువనమ్మ పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదాం : హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాబోయే …

Read More »