అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న సర్ డాక్టర్ మోక్షగుండా విఘ్నేశ్వర జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. పద్మావతి మహిళ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఆధునిక నిర్మాణ రంగంలో సాంకేతిక సూచనలు అన్న అంశంపై రాజా గౌతమ్ ను అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డును IIT తిరుపతి సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ డీన్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మురళీకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది : బి. ఎన్. రాజు …
Read More »Tag Archives: amaravathi
వైద్య సేవలు గ్రామాలకు చేరాలి… : వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
చిలకలూరిపేట, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య సేవలు పట్టణాలకు పరిమితం కాకుండా గ్రామాలకు చేరాలంటే విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు. ఈనెల 15వ తేదీన చిలకలూరిపేట సమీపంలో గల నాగభైరవవారి పాలెంలో కీర్తిశేషులు వడ్లమూడి హరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివయ్య సౌజన్యంతో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 500 మంది రోగులకు ఒక వైద్యుడు అందుబాటులో …
Read More »మెరుగైన రహదారులు నిర్మిస్తాం…
-ప్రజల సౌకర్యార్థం మరిన్ని ఆర్టిసి బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తాం. -ప్రజా సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం… -రవాణా శాఖ యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి. -ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి. ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రజల సౌకర్యం మరిన్ని ఆర్టీసీ బస్సులతో పాటు పట్రికల్ బస్సులు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రజా సంక్షేమమే ఎన్ డి ఏ ప్రభుత్వము …
Read More »రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,00,415 మెట్రిక్ టన్నులు
-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,00.415 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అదివారం 1665 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 282 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, …
Read More »వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు “దివీస్” యాజమాన్యం 15 కోట్ల విరాళం
-ఎపి కి నారా లోకేష్ ద్వారా రూ.5 కోట్లు -అక్షయ పాత్రకు రూ.5 కోట్లు -తెలంగాణ సిఎం 5 కోట్లు -దివిస్ ఎండి. మురళి దివి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా విరాళాలు అందించాలని ఇచ్చిన పిలుపుమేరకు దివీస్ లేబరేటరీస్ యాజమాన్యం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 15 కోట్ల విరాళం అందించినట్లు దివిస్ లేబొరేటరీ మేనేజింగ్ డైరెక్టర్ మురళి దివి తెలిపారు . వరద …
Read More »సగటు మనిషికి అందుబాటులో “సబ్ రిజిస్టార్”
-రాచరికపు పోకడలకు స్వస్తి పలుకుతూ అదేశాలు జారీ చేసిన ఆర్ పి సిసోడియా -న్యాయస్దానాలలో న్యాయమూర్తి తరహాలో కూర్చునే విధానానికి చెల్లుచీటి -ఎత్రైన పోడియం, ప్రత్యేకంగా ఉండే కుర్చీ, అడ్డుగా ఎర్రని వస్త్రం ఇక కనిపించవు -కొనుగోలు, అమ్మకం దారులకు తగిన గౌరవం లభించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు -సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వ అదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలు కనిపించవు. న్యాయస్ధానాలలో న్యాయమూర్తుల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే …
Read More »27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం నేడు టీడీపీ కేంద్రకార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఆయన కరచరములలో ఉండి ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. నిర్వహించిన వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా సాగిన వేలంపాటలో కేంద్రకార్యాలయంలో పనిచేస్తోన్న ప్రోగ్రాం కమిటీ రూ. 27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం …
Read More »వి.కె.రాయపురం దగ్గర గండిపడకుండా చేపట్టిన చర్యలు ఐదు గ్రామాలకు రక్షణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు వరద నుంచి ఐదు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేలా చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఏలేరు వరద ముంపు హెచ్చరికలు మొదలైన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడయినా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం వి.కె.రాయపురం దగ్గర ఏలేరు కాలవ గట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ …
Read More »రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా చేసేందుకు గట్టి చర్యలు చేపడతాం
.-ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజలకు సమస్యల ను పరిష్కారం చేస్తాం -రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు పత్రిక సమావేశంలో పాల్గొన్నారు ఈ …
Read More »విశాఖ కంటైనర్ టర్మినల్ లో స్వల్ప ప్రమాదం
-వెంటనే అప్రమత్తమైన విశాఖ టెర్మినల్ -త్వరితగతిన చర్యలు చేపట్టిన పోర్టు ఫైర్ సిబ్బంది.. తప్పిన అగ్ని ప్రమాదం -పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధం -ఘటన జరిగిన వెంటనే ఆరా తీసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్న వీసీటీపీఎల్ లో జరిగిన లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని విశాఖ కంటైనర్ టెర్మినల్ పేర్కొంది. శనివారం మధ్యాహ్నం …
Read More »