Breaking News

Tag Archives: karnul

శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అడవి మార్గంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అన్నదానం, మంచినీరు సౌకర్యాలు సిద్దం చేశామన్నారు. ఈ నెల 20వ …

Read More »

దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శప్రాయం…

-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆలీ ఖాన్ మరియు కిర్నూల్ జిల్లా నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత బడుగు బలహీన వర్గాలకు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను కొనియాడారు. సోమవారం …

Read More »

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించామని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు వెల్లడించారు. శనివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ రెడ్డి అసోసియేషన్ చారిటబుల్, యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ …

Read More »

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం…

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశాం… -కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు …

Read More »

8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు   

-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …

Read More »