-కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : -రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి చొరవ అభినందనీయం -రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యడం జరుగుతుంది – కలెక్టరు పి ప్రశాంతి కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమం కుమారదేవారం లొని 150 ఏళ్ల పైగా వయస్సు ఉన్న వృక్షన్ని పునరుజ్జీవం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కుమార దేవరం …
Read More »