Breaking News

Tag Archives: rajamandri

జవాబుదారీతనం, పారదర్శక పాలన కు గ్రామాలే నిదర్శనం

-గ్రామ పంచాయతీల పునరజ్జీవనానికి నాందిగా గ్రామ సభ నిర్వహణ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సభలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరిని ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ సభలు నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ …

Read More »

విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

-బాలికల , విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిని ఉపేక్షించం -అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు -తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం / నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడడం , బాలికల లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం మరియు అమాయక బాలికలపై అనైతిక మరియు అసభ్యకరమైన చర్యలను కొనసాగించడం పై విచారణ అనంతరం నిడదవోలు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ , కాటాకోటేశ్వరం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) …

Read More »

ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై కలెక్టర్ ఎస్పీ సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి . నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. …

Read More »

నూతన పరిశ్రమల పాలసీ 2024-29 పై సమీక్ష

-కలవ చెర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశీలన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బొగ్గు వినియోగిస్తున్న పరిశ్రమలకు బొగ్గును క్రమబద్ధీకరించిన నిర్దేశించిన ధరలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 రూపకల్పన కొరకు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాట్లు , ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ జిల్లాస్థాయి సమావేశంకు కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సిన పద్ధతిపై అవగాహన

-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఇ – పంటగా నమోదు -పంటల బీమా పథకాలు రైతులకు కీలకమైనవవి. -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు  కష్టపడి పండిస్తున్న పంటలకు వాతావరణంలో మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రాబడి నష్టం వంటివి కారణంగా రైతు నష్టపోకుండా  ప్రభుత్వం పంటల బీమా విధానాన్ని ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంటల  బీమా …

Read More »

1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జెన్పాక్ట్ ఆధ్వర్యంలో 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏ. కొండల రావు బుధవారంలో తెలిపారు. జాబ్ రోల్స్ లో భాగంగా కంటెంట్ మోడరేషన్ మరియు కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో యువతి/యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపాటు. ఎవరైతే గత మూడు విద్యా సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ 2022/2023/2024 సంవత్సరాలలో పూర్తి చేసి మరియు కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద మంచి పట్టు …

Read More »

గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రవేటు వసతి గృహాలు, చైల్డ్ కేర్ కేంద్రాల తనిఖీలు

-జిల్లాలో నిర్వహణ, అనుమతులు విషయములో మార్గదర్శకాలు పాటించని వసతి గృహాలు గుర్తింపు -పారిశుధ్య నిర్వహణ వ్యవస్థ పకడ్బందీగా అమలు చెయ్యాలి -అనుమతులు ఉన్న వసతి గృహాలలో పిల్లల్ని చేర్పించాలి -అనధికార వసతి గృహాలకు ఇళ్లను ఇస్తే కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా …

Read More »

రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం…స్పందించిన జిల్లా కలెక్టర్ 108 కి ఫోన్ కాల్

-తక్షణ వైద్య సహాయం అందించేలా జి ఎస్ ఎల్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు రాజానగరం,  నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజానగరం నియోజకవర్గ పరిధిలో అకస్మిక తనిఖీలలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108 ఫోన్ చేయడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య …

Read More »

మరణించిన ఏకలవ్య టీచర్ల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం

-గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపే వారిపై కఠిన చర్యలు -రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ …

Read More »

ఘనంగా జెసి తేజ్ భరత్ కు వీడ్కోలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా బదలీ పై వెళ్ళిన జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వదా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జెసి కి జిల్లా అధికారులు, సిబ్బంది సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా వెళుతున్న ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్ …

Read More »