Breaking News

Tag Archives: rajamandri

నేడు రేపు నగరంలో అండర్ 17 బాలుర విభాగం 68 వ బాల్ బాడ్మింటన్ పోటీలు

-డి ఈ వో వాసుదేవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యం లో 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్కూల్స్ బాయ్స్ ఫెడరేషన్ (ఎస్.బి.ఎఫ్) బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ 2024-25 అండర్ 17 బాలురు విభాగంలో రాజమహేంద్రవరం వేదికగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పోటీలను నవంబర్ 9 , 10 తేదీల్లో ఎస్.కె.వి.టి. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం, తూర్పు …

Read More »

అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుందని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోటి లింగాల రేవు ప్రాంతంలో అనధికార డంప్ ను గుర్తించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్డీవో కృష్ణ నాయక్ , ,ఏడీ మైన్స్ మరియు త్రి టౌన్ సీఐ లు టౌన్ వారు సాధారణ తనిఖీల్లో సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు కోటిలింగాల పేట సాండ్ పాయింట్ దగ్గరలో ఎటువంటి అనుమతులు లేని సుమారు …

Read More »

రిచ్ పాయింట్స్ వద్ద ఖచ్చితంగా క్యూ లైన్ పాటించాలి

-50 శాతం ఆన్లైన్, 50 శాతం ఆఫ్ లైన్ లో సరఫరా చేపట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిచ్ ల వద్ద 50 శాతం చొప్పున ఆన్లైన్ ఆఫ్ లైన్ లో ఇసుకను వినియోగదారులకి అందుబాటులో ఉంచాలని, ఆమేరకు సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారము మధ్యాహ్నం కోటిలింగాల రీచ్ వద్ద ఇసుక బుకింగ్, సరఫరా విధానం ను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లాలో మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ …

Read More »

వాడపల్లి , ఎరినమ్మ రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి చిన్న రాముడు

-ట్రాక్టర్ల ద్వారా నిరభ్యంతరంగా ఇసుకను వెళ్లవచ్చు -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిసిల్టేషన్, ఓపెన్ రీచల వద్ద ఇసుక లావాదేవీల విషయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా, డబ్బులు డిమాండ్ చేసిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు డివిజన్ పరిధిలోని వాడపల్లి , ఎరినమ్మ ఇసుక రిచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ …

Read More »

సాంకేతిక పరిపాలన అంశాలపై ప్రత్యెక దృష్టి పెట్టాలి

-చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ పై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద కోర్టు కేసులు, ఇతర అంశాలపై ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరు ఛాంబర్ లో ఇరిగేషన్, చింతలపూడి ఎల్ ఐ, పి ఐ పి, రెవిన్యూ అధికారులతో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ సంబంధ అంశాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »

ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

-ఉత్తర్వులు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి .ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే ) జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి, ఎం. శ్రీరామమూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె . పార్థసారధిలు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతిని …

Read More »

ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వులు మరియు ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక త్రవ్వకాలు నిర్వహించరాదు మరియు అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేసిన యెడల శిక్షార్హులు అని పేర్కొన్నారు . ఈ సందర్భంలో సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ, తూర్పు గోదావరి …

Read More »

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

-ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమ శాతం, రికార్డుల నిర్వహణ డేటా ఎంట్రీ పరిశీలన -కలెక్టర్ పి ప్రశాంతి చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం ఆకస్మికంగా చాగల్లు మండలం ఉనగట్ల, నెలటూరు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి… అక్కడ రికార్డులు, డేటా ఎంట్రీ …

Read More »

బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

-జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేసినారు. సవరించిన చట్టాలు, నిబంధనల మేరకు ‘రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల’ కోసం పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ నడుపబడుతున్న బాలల సంరక్షణ …

Read More »

గౌరవ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు వారి మార్గదర్శకాలు మేరకు అవగాహన కల్పించాలి

-ద్విచక్ర వాహనదారులందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ద్వికచ్ర వాహనాలు నడిపే వారందరు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలు పై అవగాహనా కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణి …

Read More »